Homeటాప్ స్టోరీస్బ్రా మీద , తొడల మీద చేయి వేసి నొక్కాడట

బ్రా మీద , తొడల మీద చేయి వేసి నొక్కాడట

Metoo : Arjun put hands on my braw and thighs: sruthi hariharanబ్రా మీద చేతులు వేసి నొక్కాడు అంతేకాదు అక్కడ తీసేసరికి తొడలమీద చేతులు వేసాడని హీరో అర్జున్ పై సంచలన ఆరోపణలు చేసింది శృతి హరిహరన్ .ఇంతకుముందు ఈ హీరోపై శృతి హరిహరన్ ఆరోపణలు చేయగా కన్నడ స్టార్ హీరో అంబరీష్ ఇద్దరి మద్య రాజీ ప్రయత్నాల కోసం సమావేశాన్ని ఏర్పాటు చేసాడు కానీ ఇద్దరు కూడా రాజీకి రాకుండా మరింత పట్టుదలకు పోయారు . ఇక శృతి హరిహరన్ ఏకంగా పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది . ఆ ఫిర్యాదులో అర్జున్ నా బ్రా పై చేతులు వేసి నొక్కాడని అలాగే తొడలపై చేతులు వేసి నలిపాడని లిఖిత పూర్వకంగా పేర్కొనడం మరింత సంచలనం సృష్టిస్తోంది .

శృతి హరిహరన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అర్జున్ ని ప్రశ్నించే నిమిత్తం పోలిస్ స్టేషన్ కు పిలవడం ఖాయం , ఒకవేళ ఇంకా లోతుగా వ్యవహరిస్తే అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు . అయితే అర్జున్ సీనియర్ హీరో కాబట్టి ప్రశ్నించి వదిలేస్తారేమో ! గతకొంత కాలంగా మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది జాతీయ స్థాయిలో . ఇక రాజకీయ రంగంలో కూడా పెను సంచలనం సృష్టిస్తున్న మీటూ సినిమా రంగంలో అయితే ప్రకంపనలు సృష్టిస్తోంది .

- Advertisement -

English Title: #Metoo : Arjun put hands on my braw and thighs: sruthi hariharan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All