Homeటాప్ స్టోరీస్మహేష్ ఫ్యాన్స్ కోసం మరో టీజర్

మహేష్ ఫ్యాన్స్ కోసం మరో టీజర్

Mahesh babu Maharshi another teaser for mahashivaratri మహేష్ బాబు తాజాగా మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . భరత్ అనే నేను చిత్రం తర్వాత మహేష్ నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మహేష్ అభిమానులు . అయితే ఇప్పట్లో మహర్షి సినిమా విడుదల అయ్యేది లేదు ఎందుకంటే ఏప్రిల్ నెలాఖరున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . రిలీజ్ చాలా రోజుల సమయం ఉంది ఈలోపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరో టీజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట .

మార్చి 4న మహాశివరాత్రి పర్వదినం దాంతో ఆరోజున మరో టీజర్ ని అభిమానుల కోసం రిలీజ్ చేయనున్నారట మహర్షి చిత్ర బృందం . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా కీలక పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు . ఇప్పటికే రిలీజ్ అయినమహేష్ లుక్ కి అలాగే టీజర్ కి అనూహ్య స్పందన వస్తోంది . ప్రస్తుతం గ్రామీణ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు వంశీ పైడిపల్లి .

- Advertisement -

English Title: Mahesh babu Maharshi another teaser for mahashivaratri

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All