Homeఎక్స్ క్లూసివ్మహేష్ బాబు ఆ సినిమా ఒప్పుకుంటాడా ?

మహేష్ బాబు ఆ సినిమా ఒప్పుకుంటాడా ?

The highway mafia story suits for Mahesh babu says suchitrarao
Mahesh Babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా పూర్తయ్యాక సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు అయితే ఏప్రిల్ లో సుకుమార్ సినిమా ప్రారంభం కానుంది కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ నుండే జరుగుతుందట . అయితే ఓ మహిళా రచయిత మహేష్ బాబు కోసం ఓ కథ ని రెడీ చేసిందట . తెలుగులో ఈ సినిమాని మహేష్ బాబు మాత్రమే చేయాలి అంటూ ట్వీట్ చేసింది .

ఇంతకీ ఆ కథ ఏంటంటే …… ది హైవే మాఫియా . 2017 లో రచించిన నవల ఆధారంగా ఈ సినిమా తీస్తే బాగుంటుందని సుచిత్రరావు అనే రచయిత ట్వీట్ చేసింది . అయితే తెలుగులో మహేష్ బాబు , తమిళ్ లో స్టార్ హీరో విజయ్ , కన్నడంలో అయితే సడెన్ స్టార్ యష్ లు నటించాలని అంటోంది . అంతా బాగానే ఉంది మహేష్ బాబు అందుకు ఒప్పుకుంటాడా ?

- Advertisement -

 

English Title: The highway mafia story suits for Mahesh babu says suchitra Rao

 SUBSCRIBE TO TOLLYWOOD VIDEO CHANNEL :https://goo.gl/DBvfV4

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All