Homeటాప్ స్టోరీస్మహేష్ బాబు మహర్షి మళ్ళీ వాయిదానా ?

మహేష్ బాబు మహర్షి మళ్ళీ వాయిదానా ?

Mahesh babu' s Maharshi gets new release dateమహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం ” మహర్షి ” . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు , అశ్వినీదత్ , పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు . అయితే ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్లు మార్చుకుంది కాగా తాజాగా వినబడుతున్న సమాచారం ప్రకారం మహర్షి చిత్రం ఏప్రిల్ 5 న విడుదల కావడం లేదట ! ఏప్రిల్ 26 న విడుదల కానున్నట్లు తెలుస్తోంది .

మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు . అయితే ఈ సినిమా పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది . గత సంవత్సరం లేదా జనవరిలో విడుదల అన్నారు మొదట్లో , కానీ ఏప్రిల్ కు వాయిదా వేశారు ఇక ఇప్పుడేమో ఏప్రిల్ 26 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది . మహేష్ లుక్ కి , టీజర్ కు మంచి స్పందన వచ్చింది కానీ ఇలా వాయిదాల మీద వాయిదాలు పడితే అభిమానులకు నిరాశే !

- Advertisement -

English Title: Mahesh babu’ s Maharshi gets new release date

SUBSCRIBE TO TOLLYWOOD VIDEO CHANNEL :https://goo.gl/DBvfV4

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All