Homeటాప్ స్టోరీస్విజయ్ కొత్త సినిమా ప్రారంభం

విజయ్ కొత్త సినిమా ప్రారంభం

Vijay sethupathi
Vijay sethupathi

విజయ్ కొత్త సినిమా ప్రారంభమైంది , విజయ్ అనగానే తమిళ స్టార్ హీరో విజయ్ అనుకోవద్దు అలాగే టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ కూడా కాదు . కానీ తమిళనాట మాత్రమే కాకుండా టోటల్ సౌత్ లో కూడా విలక్షణ నటుడిగా పేరు ప్రఖ్యాతులు పొందిన నటుడు ఈ విజయ్ అదేనండీ విజయ్ సేతుపతి . తమిళనాట తిరుగులేని మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ హీరో విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు .

ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విజయ్ సేతుపతి తాజాగా కొత్త చిత్ర పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది . ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కేజేఆర్ స్టూడియోస్ నిర్మిస్తోంది . ఈరోజు అయితే ప్రారంభమైంది కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పుడే కాదట ! త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అన్ని వివరాలు తెలియజేస్తామని అంటున్నారు . అన్నట్లు విజయ్ సేతుపతి తాజాగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All