Homeటాప్ స్టోరీస్వడదెబ్బతో చనిపోయిన సైరా నరసింహారెడ్డి క్యారెక్టర్ ఆర్టిస్ట్

వడదెబ్బతో చనిపోయిన సైరా నరసింహారెడ్డి క్యారెక్టర్ ఆర్టిస్ట్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో సైడ్ ఆర్టిస్ట్ గా నటించిన ఓ విదేశీయుడు వడదెబ్బ తో చనిపోయాడు . సంచలనం సృస్టించిన ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది . సైరా నరసింహారెడ్డి చిత్రంలో బ్రిటీష్ సైన్యంలోని వ్యక్తిగా నటించాడు రష్యా దేశానికి చెందిన అలెగ్జాండర్ (38). రష్యా కు చెందిన ఈ అలెగ్జాండర్ మార్చిలో టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చాడు .

- Advertisement -

అయితే అనుకోకుండా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించే ఛాన్స్ రావడంతో బ్రిటీష్ సైన్యంలోని వ్యక్తిగా నటించాడు . అయితే తెలంగాణలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ తో చనిపోయినట్లు పోలీసులు నిర్దారించారు . ఈనెల 4 , 5 వ తేదీలలో సైరా నరసింహారెడ్డి చిత్రంలో అలెగ్జాండర్ నటించినట్లు ఆధారాలు ఉన్నాయి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All