Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్నాలుగు సినిమాలు రిలీజ్ ఒకటే హిట్

నాలుగు సినిమాలు రిలీజ్ ఒకటే హిట్

four movies released butఈరోజు నాలుగు సినిమాలు విడుదల కాగా అందులో ఒక్క సుధీర్ బాబు చిత్రానికి మాత్రమే హిట్ టాక్ వచ్చింది మిగతా మూడు సినిమాలు ప్లాప్ బాట పట్టాయి . సుధీర్ బాబు హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం నన్ను దోచుకుందువటే రిలీజ్ కాగా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది . ఇక దీనితో పాటుగా తమిళ స్టార్ హీరో నటించిన విక్రమ్ నటించిన ద్విభాషా చిత్రం సామి కూడా విడుదల అయ్యింది అయితే 2004 లో వచ్చిన సామి పెద్ద హిట్ కావడంతో దానికి సీక్వెల్ కావడంతో తప్పకుండా హిట్ అవుతుందని అనుకున్నారు కానీ ఆ రేంజ్ లో సినిమా లేకపోవడంతో ప్లాప్ జాబితాలో చేరినట్లే అంటున్నారు .

- Advertisement -

ఇక వీటితో పాటుగా అర్జున్ హీరోగా నటించిన కురుక్షేత్రం కూడా విడుదల అయ్యింది . ఇది అర్జున్ కు 150 వ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అర్జున్ అలాగే ప్రేక్షకులు కూడా వాళ్ళ అంచనాలకు తగ్గట్లుగా లేకపోవడంతో అప్పుడే ప్లాప్ టాక్ స్ప్రెడ్ అయ్యింది . ఇక మరో సినిమా విజయ్ మాస్టర్ తనయుడు హీరోగా నటించిన ఈమాయ పేరేమిటో కూడా ప్లాప్ అయ్యింది . అసలు ఈ సినిమా ఒకటి ఉన్నట్లుగా కూడా తెలీదు . మొత్తానికి ఈరోజు విడుదల అయిన నాలుగు సినిమాల్లో సుధీర్ బాబు చిత్రానికి మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది .

English Title: four movies released but

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts