Homeటాప్ స్టోరీస్హిట్ కొట్టిన సుధీర్ బాబు

హిట్ కొట్టిన సుధీర్ బాబు

hero sudheer babu happy with nannu dochukunduvate successహీరోగా నటిస్తూనే మరోవైపు నన్ను దోచుకుందువటే చిత్రంతో నిర్మాత అవతారం ఎత్తాడు సుధీర్ బాబు . కథ నచ్చడంతో పాటుగా సినిమా నిర్మిస్తానన్న వ్యక్తి ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్మాతగా మారాడు దాంతో హాయిగా సినిమాల్లో నటిస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకోకుండా ఇప్పుడు ఇలా డబ్బులు ఖర్చు చేయడం అవసరమా ? అంటూ గొణిగారు బోలెడుమంది . అయితే ఎవరు ఎన్ని మాటలు అంటున్నా వాటిని పట్టించుకోకుండా తను నమ్మిన దాని కోసం అడుగు ముందుకే వేసాడు సుధీర్ బాబు . కట్ చేస్తే సినిమా కంప్లీట్ అయ్యింది ఈరోజు విడుదల అయ్యింది పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది . దాంతో సుధీర్ బాబు చాలా సంతోషంగా ఉన్నాడు నమ్మకం నిజమయినందుకు .

కొత్త దర్శకుడు ఆర్ ఎస్ నాయుడుని పరిచయం చేస్తూ నిర్మించిన నన్ను దోచుకుందువటే చిత్రానికి హిట్ టాక్ రావడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . అలాగే సుధీర్ బాబు కుటుంబం కూడా సంతోషించడం ఖాయం . ముఖ్యంగా మహేష్ బాబు తన బావ హిట్ కొట్టినందుకు తప్పకుండా సంతోషం వ్యక్తం చేస్తాడు .

- Advertisement -

English Title: hero sudheer babu happy with nannu dochukunduvate success

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All