Homeటాప్ స్టోరీస్'వీరభోగవసంతరాయలు ' లో సుధీర్ బాబు లుక్ విడుదల .!!

‘వీరభోగవసంతరాయలు ‘ లో సుధీర్ బాబు లుక్ విడుదల .!!

Sudheer Babu look from ‘Veera Bhoga Vasantha Rayalu’వీరభోగవసంతరాయలు చిత్రంలోని సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ని ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్లు అనిల్-భాను రిలీజ్ చేసారు.. ఈ లుక్ లో సుధీర్ బాబు ఎంతో సీరియస్ మూడ్ లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు.. ఇంద్రసేనా ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘ కల్ట్ ఈజ్ రైజింగ్ ‘ అనేది టాగ్ లైన్.. ఈ సినిమాలో నారా రోహిత్, శ్రియ శరణ్, శ్రీ విష్ణు లు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, వీరి ఫస్ట్ లుక్ లు ఇదివరకే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది ..క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా, బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై అప్పారావు బెల్లన నిర్మిస్తున్నారు..

 

- Advertisement -

తారాగణం :

 

నారారోహిత్, శ్రియా శరణ్ , సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు తదితరులు

 

సాంకేతిక నిపుణులు :

 

దర్శకుడు: ఇంద్రసేన ఆర్

నిర్మాత: అప్పారా బెల్లన

బ్యానర్: బాబా క్రియేషన్స్

సంగీతం: మార్క్ కె రాబిన్

డీఓపీ : ఎస్ వెంకట్

ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రమిశెట్టి

ఎడిటర్ : శశాంక్ మాలి

యాక్షన్: రామ్ సుంకర

పబ్లిసిటీ డిజైన్: అనిల్-భాను

PRO: వంశీ శేఖర్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All