Homeటాప్ స్టోరీస్సల్మాన్ ని రిజెక్ట్ చేస్తున్న భామ

సల్మాన్ ని రిజెక్ట్ చేస్తున్న భామ

సల్మాన్ ఖాన్ తో ఇప్పుడంటే నటించాను కానీ ఇకపై అతడితో నటించేది లేదు అంటూ కుండబద్దలు కొట్టి మరీ చెబుతోంది హాట్ బ్యూటీ దిశా పటాని . చీటికీ మాటికీ అందాలను ఆరబోస్తూ సంచలనం సృష్టిస్తున్న ఈ భామ తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన భారత్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది . అయితే దిశా పటాని కి అంతగా ప్రాముఖ్యత లేకపోవడం ఒక కారణం అయితే ప్రమోషన్ లలో కూడా ఎక్కడా దిశా ని పిలవడం లేదట !

- Advertisement -

దాంతో ఇకపై సల్మాన్ ఖాన్ చిత్రాల్లో నటించేది లేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది . ఇక అందుకు కారణం కూడా చెబుతోంది సల్మాన్ ఖాన్ కు నాకు వయసు రీత్యా చాలా తేడా ఉంది అది స్క్రీన్ పైన కూడా కనిపిస్తోంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటోంది కానీ అసలు విషయం ఏంటంటే దిశా బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ వద్దని ఉంటాడు . ఈ ఇద్దరు ప్రేమ పక్షులు కదా అందుకు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All