Homeటాప్ స్టోరీస్ఇన్నర్ వేర్ లో పిచ్చి లేపుతున్న దిశా పటాని

ఇన్నర్ వేర్ లో పిచ్చి లేపుతున్న దిశా పటాని

Disha patani in inner wearలోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన భామ దిశా పటాని . అయితే లోఫర్ చిత్రం ఫ్లాప్ కావడంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు లేకుండాపోయాయి . అయితే బాలీవుడ్ లో మాత్రం బాగానే రాణిస్తోంది దిశా పటాని . తాజాగా ఈ భామ లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి ఒప్పుకోవడమే కాకుండా ఫోటో షూట్ కూడా చేసింది . అసలే దిశా పటాని అంటేనే హాట్ ఇంకా ఇన్నర్ వేర్ లో మిసమిసలాడే అందాలు మరింతగా ఎగిసి పడుతుంటే …… ఆ అందాలను చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదంటే నమ్మండి అంత హాట్ గా ఉంది ఇన్నర్ వేర్ లో .

కాల్విన్ క్లెన్ అనే బ్రాండ్ నాకు చాలా ఇస్టమైనదని , అలాంటి బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం సంతోషంగా ఉందని అంటోంది దిశా పటాని . ఇక తాజాగా ఇన్నర్ వేర్ కోసం ఇన్నర్ వేర్ లు వేసుకొని చేసిన ఫోటో షూట్ లో చాలా హాట్ గా ఉంది . ఈ భామ అందాలను చూస్తే పిచ్చి లేవడం ఖాయం .బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో జోరుగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ భామ కెరీర్ పరంగా కూడా మంచి స్పీడ్ లోనే ఉంది . బాలీవుడ్ లో ఓకే కానీ టాలీవుడ్ లో మాత్రం మళ్ళీ చాన్స్ లు అయితే రావడం లేదు .

- Advertisement -

English Title: Disha patani in inner wear

 

View this post on Instagram

 

Just wrapped? A great association coming up real soon with my most favourite brand❤️ most excited?

A post shared by disha patani (paatni) (@dishapatani) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All