Tuesday, August 16, 2022
Homeటాప్ స్టోరీస్సల్మాన్ ఖాన్ రేప్ చేశాడంటున్న పూజా మిశ్రా

సల్మాన్ ఖాన్ రేప్ చేశాడంటున్న పూజా మిశ్రా

Bigg Boss contestant pooja mishra sensational comments on salman khanబాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నన్ను రేప్ చేసాడని సంచలన ఆరోపణలు చేసింది పూజా మిశ్రా . హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న భామ పూజా మిశ్రా . బిగ్ బాస్ సీజన్ కు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే . అయితే బిగ్ బాస్ షోలో పాల్గొన్న సమయంలోనే సల్మాన్ వేధించాడని ఇక సల్మాన్ నటించిన సుల్తాన్ చిత్ర షూటింగ్ సమయంలో నాపై సల్మాన్ ఖాన్ అత్యంత క్రూరంగా అత్యాచారం చేసాడని సంచలన ఆరోపణలు చేసింది . అంతేకాదు సల్మాన్ ఖాన్ ఒక్కడు మాత్రమే కాదు అతడి సోదరులైన అర్భాజ్ ఖాన్ , సోహైల్ ఖాన్ లు కూడా నన్ను వేధించారని , సీనియర్ నటుడు శత్రుఘ్ను సిన్హా సైతం నన్ను రేప్ చేసాడని అంటోంది పూజా మిశ్రా .

- Advertisement -

సల్మాన్ ఖాన్ వల్ల అలాగే అతడి సోదరుల వల్ల నాకు ప్రాణహాని ఉందని , నాకు తగిన న్యాయం చేయాలనీ కోరుతోంది పూజా మిశ్రా . గతకొద్ది రోజులుగా మీ టూ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో ఒక్కక్కరు వెలుగులోకి వస్తున్నారు . ఇక పూజా మిశ్రా చేసిన ఆరోపణలు బాలీవుడ్ ని కుదిపేస్తున్నాయి . ఎందుకంటే సల్మాన్ ఖాన్ పెద్ద హీరో దాంతో మరో మలుపు తిరిగింది మీ టూ ఉద్యమం . పూజా మిశ్రా సంచలన ఆరోపణలు చేసినప్పటికీ సల్మాన్ ఖాన్ కానీ అతడి సోదరులు కానీ ఇంతవరకు స్పందించలేదు .

English Title: Bigg Boss contestant pooja mishra sensational comments on salman khan

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts