Homeన్యూస్భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొత్త డేట్ ఖరారు..?

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొత్త డేట్ ఖరారు..?

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొత్త డేట్ ఖరారు..?
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొత్త డేట్ ఖరారు..?

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు అట్టహాసంగా జరిపేందుకు ప్లాన్ చేయగా..సడెన్ గా ఈరోజు ఉదయం వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించే సరికి..భీమ్లా నాయక్ ఈవెంట్ ను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ఈవెంట్ కు సంబంధించి కొత్త డేట్ ను త్వరలో తెలుపుతామని తెలిపిన మేకర్స్..ఈ నెల 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ డేట్ మారడంతో మళ్లీ అదే సమయానికి వస్తారా లేదా అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

ఈ మూవీ లో రానా విలన్ రోల్ లో నటిస్తుండగా ..పవన్ కు జోడిగా నిత్యా మీనన్ , రానా కు జోడి గా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సాగర్ కే డైరెక్ట్ చేస్తుండగా…త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకొని యూ / ఏ సర్టిఫికెట్ పొందిన ఈ మూవీ ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All