Homeటాప్ స్టోరీస్సుధీర్ ని ఓ ఆట ఆడుకుంటున్నారు

సుధీర్ ని ఓ ఆట ఆడుకుంటున్నారు

యాంకర్ సుధీర్ ని ఆటపట్టిస్తూ నవ్వుకుంటూ సంతోషంలో మునిగి తేలుతున్నారు డీ జోడి యాంకర్ ప్రదీప్ . ఒక్క ప్రదీప్ మాత్రమే కాదు మరో యాంకర్ రష్మీ అలాగే ఆ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న డ్యాన్స్ మాస్టర్ శేఖర్ కూడా . డీ జోడీ అనే కార్యక్రమం బుల్లితెరపై సక్సెస్ అయిన విషయం తెలిసిందే . ఈ కార్యక్రమంలో సుధీర్ – రష్మీ లు రెండు గ్రూప్ ల లీడర్లుగా వ్యవహరిస్తున్నారు .

- Advertisement -

కాగా ఆవేడుకలో విలక్షణమైన ఎంట్రీ ఇస్తూ ఆకట్టుకున్నారు సుధీర్ – రష్మీ లు . అయితే రానురాను సుధీర్ ని బకరా ని చేసి ఆడుకుంటున్నారు మిగతావాళ్ళు . ఇక ఇదంతా సరదా కోసమే అయినప్పటికీ సుధీర్ మాత్రం పెద్ద బఫున్ అయిపోతున్నాడు ఈ షోలో . ఇక నిన్న జరిగిన ఈ షోలో లుంగీ మీద వచ్చాడు సుధీర్ ఇంకేముంది ఆ లుంగీ తో మరింతగా ఉడికించి అవమానించారు దాంతో నవ్వుల వర్షం కురిసింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All