Homeటాప్ స్టోరీస్మహేష్ బాబు షూటింగ్ లో ఒకరి మృతి

మహేష్ బాబు షూటింగ్ లో ఒకరి మృతి

Worker dies at Maharshi setsమహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం ” మహర్షి ” . అయితే మహర్షి షూటింగ్ లొకేషన్ లో ఒక వ్యక్తి చనిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది . మహర్షి షూటింగ్ కోసం సెట్ వేసే పనిలో ఉన్నారు , అయితే సెట్ లో ఓ లైట్ మెన్ కి విద్యుత్ షాక్ తగలడంతో వెంటనే మృత్యువాత పడ్డాడు . షాక్ కి గురైన కృష్ణరావు ని  స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ద్రువీకరించడంతో కన్నీరు మున్నీరయ్యారు .

 

- Advertisement -

కృష్ణారావు మృతదేహాన్ని తీసుకొని అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర షూటింగ్ ప్రాంతానికి తీసుకొచ్చి ధర్నా చేసారు . కృష్ణారావు మరణంతో ఆ కుటుంబం తీవ్ర నష్టపోయిందని తగిన నష్ట పరిహారం ఇవ్వాలని వేడుకున్నారు . అయితే నిర్మాత తరుపున ఎలాంటి నష్టపరిహారం అయితే ఇంకా ప్రకటించలేదు .

English Title : Worker dies at Maharshi sets

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All