Homeటాప్ స్టోరీస్ప్రభాస్ ఆ మేజిక్ ని రిపీట్ చేస్తాడా ?

ప్రభాస్ ఆ మేజిక్ ని రిపీట్ చేస్తాడా ?

ప్రభాస్ హీరోగా నటించిన సాహో టీజర్ ని జూన్ 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . రంజాన్ పండగ సందర్భాన్ని పురస్కరించుకొని సాహో టీజర్ ని రిలీజ్ చేయనున్నారు . 250 కోట్ల భారీ బడ్జెట్ తో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది . ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తున్న ఈ చిత్ర టీజర్ మొదట్లో వచ్చినప్పటికీ పూర్తిస్థాయి టీజర్ ని మాత్రం పవిత్ర రంజాన్ ని పురస్కరించుకొని విడుదల చేయనున్నారు .

- Advertisement -

ఇక ఈ సినిమాని ఆగస్టు 15 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు . తెలుగు , హిందీ , తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . బాహుబలి . బాహుబలి 2 చిత్రాల తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కావడంతో ఆ మేజిక్ ని ప్రభాస్ రిపీట్ చేస్తాడా ? అన్న అనుమానం నెలకొంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All