Homeటాప్ స్టోరీస్ప్లాప్ సినిమా అని తెలిసే కొన్నాడట

ప్లాప్ సినిమా అని తెలిసే కొన్నాడట

why allu aravind buy paper boyపేపర్ బాయ్ చిత్రాన్ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కొని మరీ విడుదల చేసాడు , కట్ చేస్తే నిన్న విడుదలైన పేపర్ బాయ్ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది . పైగా ఈ సినిమాని అల్లు అరవింద్ చూసి మరీ కొన్నాడు . సినిమా చూసి కూడా ప్లాప్ అని తెలిసి కూడా ఎందుకు కొన్నాడో తెలుసా ……. గీత గోవిందం చిత్రంతో భారీ లాభాలు వచ్చాయి కాబట్టి ఆదాయపు పన్ను అధికారుల నుండి తప్పించుకోవడానికి ఈ ప్లాప్ సినిమాని కొన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి . నిన్న రిలీజ్ అయిన పేపర్ బాయ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేదని తేల్చేసారు ప్రేక్షకులు .

ఎంతో అనుభవం ఉన్న అల్లు అరవింద్ సినిమా చూస్తే తప్పకుండా అది హిట్టో ఫట్టో చెప్పగలడు అలాంటిది సినిమా చూసిన తర్వాత కూడా తీసుకున్నాడంటే కారణం గీత గోవిందం చిత్రమని అంటున్నారు . ఆగస్టు 15న విడుదలైన గీత గోవిందం భారీ వసూళ్ల ని సాధిస్తూ ప్రభంజనం సృష్టించింది . ఇంకా మెరుగైన వసూళ్లు రాబడుతోంది కూడా . సరైన సినిమా ఏది గీత గోవిందం చిత్రానికి పోటీ లేకుండా పోవడంతో దాన్ని బాగా క్యాష్ చేసుకుంటోంది గీత గోవిందం .

- Advertisement -

English Title: why allu aravind buy paper boy

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All