Homeటాప్ స్టోరీస్ఆ హీరోతో గీత గోవిందం చేసుంటే హిట్ అయ్యేది కాదు

ఆ హీరోతో గీత గోవిందం చేసుంటే హిట్ అయ్యేది కాదు

geetha govindam great escape from mega heroగీత గోవిందం చిత్రం ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో అందరికీ తెలిసిన విషయమే ! అయితే ఈ సినిమాని మొదట వేరేవేరే హీరోలతో అనుకున్నారు , ఆలోచన చేశారట కానీ విజయ్ దేవరకొండకు రాసి పెట్టి ఉంది కాబట్టి అతడ్ని వరించింది కట్ చేస్తే విజయ్ నటన తో పాటు అతడికున్న క్రేజ్ వల్ల ఇంతటి భారీ విజయం సొంతమయ్యింది అదే మరో హీరో ఈ గీత గోవిందం చేసి ఉంటే ఖచ్చితంగా ఇంతటి హిట్ అయ్యేది కాదు అందునా అల్లు శిరీష్ చేసి ఉంటే అస్సలు హిట్ అయ్యేది కాదు ఏదో మోస్తారు విజయం మాత్రమే అందుకునేది .

దర్శకులు పరశురామ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ తో ” శ్రీరస్తు శుభమస్తు ” వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసాడు . అల్లు శిరీష్ కు మంచి హిట్ నిచ్చాడు పరశురామ్ దాంతో ఈ దర్శకుడి పనితీరు నచ్చి మరో రెండు సినిమాలు కూడా మా బ్యానర్ లోనే చేయాలనీ ఒప్పందం చేసుకున్నారు . అయితే గీత గోవిందం చిత్ర కథ మిగతా హీరోలకు వినిపించాడు కానీ విజయ్ దేవరకొండ అయితేనే కరెక్ట్ అని భావించి అతడితో చేసాడు కట్ చేస్తే బ్లాక్ బస్టర్ అయ్యింది వంద కోట్లని అవలీలగా సంపాదించింది . అదే అల్లు శిరీష్ తో కనుక ఈ గీత గోవిందం చేసి ఉంటే ఈ స్థాయి హిట్ అయ్యేది కానే కాదు .

- Advertisement -

English Title: geetha govindam great escape from mega hero

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All