Homeటాప్ స్టోరీస్సర్కార్ రివ్యూ రేటింగ్ ఎంతో తెలుసా

సర్కార్ రివ్యూ రేటింగ్ ఎంతో తెలుసా

Vijay's SARKAR review ratingఇళయ దళపతి విజయ్ నటించిన చిత్రానికి అప్పుడే రివ్యూ రేటింగ్ వచ్చేసింది . సినిమా ఇంకా విడుదల కాలేదు అప్పుడే రివ్యూ రేటింగ్ రావడం ఏంటి అని అనుకుంటున్నారా ? ఉమైర్ సందు అనే సెన్సార్ బోర్డు మెంబర్ , ఫిలిం క్రిటిక్ ఉన్నాడు కదా ! అతడు ఈ సినిమా సెన్సార్ సమయంలో చూసాడు ఇంకేముంది సెన్సార్ బోర్డు మెంబర్ గా సినిమా చూసి ఫిలిం క్రిటిక్ గా రేటింగ్ ఇచ్చేసాడు . ఇంతకీ ఉమైర్ సందు సర్కార్ చిత్రానికి ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా ……. 4/5 . అవును నాలుగు రేటింగ్ ఇచ్చాడు . ఇతగాడు బాగా మెచ్చుకుంటే , ఎక్కువ రేటింగ్ ఇస్తే ఆ సినిమా ఢమాల్ అనడం ఖాయం కాకపోతే గుడ్డిలో మెల్లలా అప్పుడప్పుడు మాత్రం ఏదో ఒకటి హిట్ అవుతుంది .

మురుగదాస్ దర్శకత్వ ప్రతిభ , విజయ్ అద్భుత నటన ….. స్టైల్ గ్రాండ్ విజువల్స్ , డైనమైట్ లా పేలిన విజయ్ డైలాగ్స్ వరలక్ష్మి స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ వెరసి సర్కార్ పెద్ద హిట్ అవ్వడం ఖాయమని అంటున్నాడు ఈ క్రిటిక్ . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది . విజయ్ స్టైల్ కు ఫ్యాన్స్ ఫిదా అవ్వడం ఖాయమని అంటున్నాడు ఉమైర్ సందు . ఇతగాడు చెప్పిన మాట ఎలా ఉన్నప్పటికీ సర్కార్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి . ఇక మన తెలుగు ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే .

- Advertisement -

English Title: Vijay’s SARKAR review rating

 

View this post on Instagram

 

#Sarkar First Review by #UmairSandhu ! #Vijay #tamil #chennai #diwali #kollywood #india !

A post shared by Umair Sandhu (@sandhuumair) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All