Homeటాప్ స్టోరీస్అడుగు వెనక్కి వేసిన విజయ్ దేవరకొండ

అడుగు వెనక్కి వేసిన విజయ్ దేవరకొండ

Vijay devarakonda taxiwala postponed againవిజయ్ దేవరకొండ తాజా చిత్రం టాక్సీ వాలా ని నవంబర్ 16 న విడుదల చేయాలనుకున్నారు డేట్ ఫిక్స్ చేసారు అలాగే అనౌన్స్ చేసారు కూడా కట్ చేస్తే తాజాగా మరో డేట్ ని ప్రకటించారు చిత్ర బృందం . ఒకరోజు ఆలస్యంగా నవంబర్ 17 న టాక్సీ వాలా చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా మరోసారి ప్రకటించారు . అయితే ఒకరోజు ఆలస్యంగా ఎందుకు విడుదల చేస్తున్నారో మాత్రం తెలియడం లేదు . రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ అలాగే గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మించారు . థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం మొత్తం ఫుటేజీ లీక్ కావడమే కాకుండా , సినిమా చూసిన అల్లు అరవింద్ ఇలాగే విడుదల చేస్తే ప్లాప్ అవ్వడం ఖాయమని ఆరునెలలుగా వాయిదా వేసాడు .

రకరకాల మార్పుల అనంతరం ఇప్పటికి విడుదల తేదీ ప్రకటించారు , అయితే దాంట్లో కూడా మార్పులు చేసి ఒకరోజు ఆలస్యంగా విడుదల చేస్తున్నారు . ఇక టాక్సీ వాలా చిత్రం పై నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతూనే ఉంది . టాక్సీ వాలా ప్లాప్ అంటూ ఈ సినిమాని చూసిన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు . అయితే విజయ్ దేవరకొండ కు మాత్రం సినిమా విజయం పై నమ్మకం ఉంది . ఆ నమ్మకం నిజం అవుతుందా ? లేదా ? అన్నది నవంబర్ 17 న తేలిపోనుంది .

- Advertisement -

English Title: Vijay devarakonda taxiwala postponed again

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All