Homeగాసిప్స్విజయశాంతి బీజేపీ లో చేరనుందా ?

విజయశాంతి బీజేపీ లో చేరనుందా ?

Vijayashanthi
Vijayashanthi

రాములమ్మ అలియాస్ విజయశాంతి అసలు రాజకీయాల్లోకి వచ్చిందే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకొని . బీజేపీ లో చేరి రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్న విజయశాంతి మళ్ళీ ఆ పార్టీలో చేరనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి . ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న విజయశాంతి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బదులుగా బీజేపీ ఎదుగుతుండటంతో మళ్ళీ పాత పార్టీలో చేరాలని చూస్తోందట .

బీజేపీ లో ఓ వెలుగు వెలిగిన విజయశాంతి సొంత పెర్టీ పెట్టి ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసింది . అయితే కేసీఆర్ తో కేటీఆర్ లతో వచ్చిన విభేదాలతో టీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరింది . అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి దిగజారి పోతుండటం అలాగే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో తెలంగాణ మెల్లిగా చాపకింద నీరులా విస్తరిస్తోంది బీజేపీ దాంతో కేసీఆర్ ఆట కట్టించాలంటే బీజేపీ లో చేరితేనే బెటర్ అని భావిస్తోందట . అయితే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రం విజయశాంతి కాంగ్రెస్ లోనే కొనసాగితే మంచిదని భావిస్తున్నారు . విజయశాంతి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుందట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All