Homeటాప్ స్టోరీస్రీ షూట్ లో డియర్ కామ్రేడ్

రీ షూట్ లో డియర్ కామ్రేడ్

Vijay devarakonda's Dear Comrade in Reshoot mode?విజయ్ దేవరకొండరష్మిక మందన్న మళ్ళీ జంటగా నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్ . భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక క్రికెట్ ప్లేయర్ గా నటిస్తోంది . విజయ్ దేవరకొండ కాకినాడ స్లాంగ్ లో మాట్లాడనున్న ఈ చిత్రం కోసం ఈ క్రేజీ హీరో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు . కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఔట్ పుట్ చూసిన విజయ్ దేవరకొండ అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొన్ని సన్నివేశాలు బాగా రాలేదని మళ్ళీ రీ షూట్ చేద్దామని చెప్పాడట .

 

- Advertisement -

హీరో ఆర్డర్ వేసాడు కాబట్టి నిర్మాతలు కూడా హీరో అభిప్రాయానికి గౌరవం ఇస్తూ మళ్ళీ రీ షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట . ఇంతకుముందు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ల కాంబినేషన్ లో గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ వచ్చిన విషయం తెలిసిందే .

English Title: Vijay devarakonda’s Dear Comrade in Reshoot mode?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All