Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ఆంధ్రా బ్యాంక్

విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ఆంధ్రా బ్యాంక్

Vijay devarakonda shocked with bank హీరో విజయ్ దేవరకొండకు ఆంధ్రా బ్యాంక్ షాక్ ఇచ్చింది . తన బ్యాంక్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటేన్ చేయకపోవడంతో ఖాతా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది . మినిమమ్ బ్యాలెన్స్ అంటే కేవలం 500 రూపాయలు మాత్రమే ! విజయ్ దేవరకొండ బ్యాంక్ ఖాతాలో 500 కూడా లేకపోవడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఇది ఇప్పటి మ్యాటర్ కాదు అయిదేళ్ల క్రితం నాటి మాట 2014 లోని మాట  . అయిదేళ్ల క్రితం విజయ్ దేవరకొండ దగ్గర డబ్బు లేదు క్రేజూ లేదు దాంతో బ్యాంక్ లో నిల్వ లేదు .

కానీ అయిదేళ్ల తర్వాత విజయ్ దేవరకొండ స్టార్ అయ్యాడు , ఇప్పుడు కోట్ల కొద్దీ డబ్బు ఉంది . పెళ్లిచూపులు , అర్జున్  రెడ్డి , గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగింది . కట్ చేస్తే బ్యాంక్ ఖాతాలో 500 కూడా లేని విజయ్ ఇప్పుడు ఫోర్బ్స్ 30 జాబితాలో చోటు సంపాదించాడు ……  అదే కాల మహిమ అంటే .

- Advertisement -

English title: Vijay devarakonda shocked with bank

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All