Homeటాప్ స్టోరీస్డబ్బింగ్ చెబుతున్న విజయ్ దేవరకొండ

డబ్బింగ్ చెబుతున్న విజయ్ దేవరకొండ

Vijay devarakonda's Dear Comrade in last scheduleటాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం ” డియర్ కామ్రేడ్ ”. రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నాడు . చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది . దాంతో తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడు ఈ క్రేజీ హీరో .

 

- Advertisement -

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా నటించిన గీత గోవిందం సంచలన విజయం సాధించడంతో ఈ డియర్ కామ్రేడ్ చిత్రానికి క్రేజ్ ఏర్పడింది . ఇక విజయ్ దేవరకొండ తో పాటుగా రష్మిక మందన్న కూడా తన పాత్రకు డబ్బింగ్ చెబుతోంది . మే 22 న డియర్ కామ్రేడ్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . చివరి షెడ్యూల్ పూర్తయితే బ్యాలెన్స్ గా ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ ని కూడా కంప్లీట్ చేయనున్నారు .

English Title: Vijay devarakonda’s Dear Comrade in last schedule

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All