Homeటాప్ స్టోరీస్మహేష్ రిజెక్ట్ చేస్తే విజయ్ దేవరకొండ ఓకే చేసాడట

మహేష్ రిజెక్ట్ చేస్తే విజయ్ దేవరకొండ ఓకే చేసాడట

Mahesh babu rejected Vijay devarakonda acceptedఅర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగునాట ప్రభంజనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . కాగా ఒకవైపు హిందీలో సినిమా చేస్తూనే తెలుగులో కూడా చిత్రాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ముఖ్యంగా మహేష్ బాబు , రాంచరణ్ లతో . మహేష్ బాబు అయితే సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేయడానికి డేట్స్ కూడా ఇచ్చారని గుసగుసలు వినిపించాయి కట్ చేస్తే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ తో కాకుండా విజయ్ దేవరకొండ తో ఆ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది .

 

- Advertisement -

మహేష్ బాబు సందీప్ తో సినిమా చేద్దామనుకున్నాడు కానీ ఎక్కడో తేడా కొట్టిందట దాంతో చేయలేనని చేతులు ఎత్తేయడంతో అదే కథతో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేయలని భావిస్తున్నాడట సందీప్ రెడ్డి వంగా . అర్జున్ రెడ్డి చిత్రంతో సంచలనం సృష్టించిన ఈ ఇద్దరూ మళ్ళీ కలిస్తే మరో సంచలనమే మరి .

English Title: Mahesh babu rejected Vijay devarakonda accepted

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All