Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ మే 22న రిలీజ్ ?

విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ మే 22న రిలీజ్ ?

 Vijay Devarakonda' s Dear comrade gets release date టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం ” డియర్ కామ్రేడ్ ”. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నాడు . రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది . కాగా ఈ చిత్రాన్ని మే 22న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

 

- Advertisement -

విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ గా నటిస్తుండగా రష్మిక మందన్న క్రికెట్ ప్లేయర్ గా నటిస్తోంది . ఇంతకుముందు ఈ ఇద్దరూ కలిసి నటించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ అయ్యింది దాంతో డియర్ కామ్రేడ్ చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని మే 22 న రిలీజ్ చేయాలనుకుంటున్నారు . త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారట .

English Title: Vijay Devarakonda’ s Dear comrade gets release date

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All