Sunday, August 14, 2022
Homeటాప్ స్టోరీస్మే 31న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్

మే 31న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్

Vijay devarakonda' s Dear Comrade gets release dateవిజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మే  31 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . నిన్న రిలీజ్ అయిన టీజర్ కు బ్రహ్మాండమైన స్పందన రావడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న క్రికెట్ ప్లేయర్ గా నటిస్తుండగా వైద్య విద్యార్థి గా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు .

- Advertisement -

 

భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్రం నాలుగు బాషలలో రూపొందుతోంది . తెలుగు , తమిళం , మలయాళ , కన్నడ బాషలలో ఏకకాలంలో రిలీజ్ కానుంది . మే 31న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ లది హిట్ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రానికి భారీ క్రేజ్ ఏర్పడింది .

English Title: Vijay devarakonda’ s Dear Comrade gets release date

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts