Homeటాప్ స్టోరీస్డియర్ కామ్రేడ్ టీజర్ రేపే

డియర్ కామ్రేడ్ టీజర్ రేపే

Dear Comrade teaser from tomorrowటాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ” డియర్ కామ్రేడ్ ” . ఈ చిత్ర టీజర్ ని రేపు 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు అది కూడా నాలుగు బాషలలో . తెలుగు , కన్నడ , మలయాళ , తమిళ బాషలలో డియర్ కామ్రేడ్ టీజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . విజయ్ దేవరకొండ సరసన అందాల భామ రష్మిక మందన్న నటిస్తోంది .

 

- Advertisement -

ఇంతకుముందు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ల కాంబినేషన్ లో గీత గోవిందం వంటి సంచలన చిత్రం వచ్చింది . దాంతో డియర్ కామ్రేడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . రేపు టీజర్ అవుతుండటంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచడం ఖాయం . రష్మిక క్రికెట్ ప్లేయర్ గా నటిస్తుండగా విజయ్ దేవరకొండ మెడికో గా నటిస్తున్నాడు .

English Title : Dear Comrade teaser from tomorrow

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All