Homeటాప్ స్టోరీస్రష్మిక లిప్స్ ని జుర్రుకున్న విజయ్ దేవరకొండ

రష్మిక లిప్స్ ని జుర్రుకున్న విజయ్ దేవరకొండ

Vijay devarakonda's Dear Comrade teaser talkహాట్ జంట విజయ్ దేవరకొండరష్మిక మందన్న మరోసారి జంటగా నటించారు డియర్ కామ్రేడ్ చిత్రంలో . ఇప్పటికే గీత గోవిందం చిత్రంలో నటించి ప్రేక్షకుల జేజేలు అందుకున్న ఈ జంట తాజాగా డియర్ కామ్రేడ్ కోసం చేసిన రొమాన్స్ కుర్రాళ్ళని విపరీతంగా ఆకర్షిస్తోంది . రష్మిక మందన్న లిప్స్ ని బాగా జుర్రుకున్నాడు విజయ్ దేవరకొండ . తాజాగా డియర్ కామ్రేడ్ టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే .

 

- Advertisement -

కాగా ఆ టీజర్ లో కాలేజ్ లో యాక్షన్ సీన్స్ తో పాటుగా ఘాటు రొమాన్స్ కూడా ఉంది . ఒకవైపు యాక్షన్ సీన్ ని చూపిస్తూ మరోవైపు చిరు జల్లుల నేపథ్యంలో రష్మిక మందన్న పెదాలను తన పెదవులతో లాక్ చేసిన తీరుకి యువత పిచ్చెక్కిపోయేలా ఉన్నారు . టైటిల్ ఏమో డియర్ కామ్రేడ్ కానీ ఈ కామ్రేడ్ కామ వేషాలు ఎక్కువగా చేసేట్లు కనబడుతోంది చూస్తుంటే .

English Title: Vijay deverakonda Dear Comrade teaser talk

YouTube video

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All