Homeటాప్ స్టోరీస్ఆ సినిమా ఆగిపోలేదట

ఆ సినిమా ఆగిపోలేదట

Venky mama is on cardsసీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ , నాగచైతన్య ల మల్టీస్టారర్ కాంబినేషన్ లో రూపొందబోయే ”వెంకీ మామ ” చిత్రం ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి , అయితే ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ కావడంతో ఎట్టకేలకు ఆ చిత్ర బృందం స్పందించింది . వెంకీ మామ చిత్రం ఆగిపోలేదని , కాకపోతే నాగచైతన్య సవ్యసాచి ప్రమోషన్స్ తో బిజీ గా ఉండటం , వెంకటేష్ ఎఫ్ 2 చిత్రంతో బిజీ గా ఉండటం వల్ల ఆలస్యం అవుతోంది కానీ మరో కారణం ఏది లేదని వచ్చే నెలలో వెంకీ మామ ప్రాజెక్ట్ పట్టాలేక్కడం ఖాయమని అంటున్నారు .

అయితే ఈ విషయాన్నీ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న వాళ్ళు చెప్పారు కానీ దగ్గుబాటి సురేష్ బాబు చెప్పలేదు . అయినా దగ్గుబాటి సురేష్ బాబు పెట్టే పెట్టుబడి తక్కువ ఎందుకంటే వెంకటేష్ డేట్స్ ఇచ్చి భాగస్వామి అయ్యాడు అలాగే రామానాయుడు స్టూడియోస్ లో జరిగే మిగతా పనులతో బాగం అవుతాడు ఇక మిగతా పెట్టుబడి సహ నిర్మాతలదే . బాబీ దర్శకత్వం వహించనున్న వెంకీ మామ చిత్రం మొత్తానికి ఆగిపోలేదని రూడీ అయ్యింది . టైటిల్ పట్ల మంచి క్రేజ్ ఏర్పడింది . నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా వెంకటేష్ సరసన ఇంకా ఎవరు అన్నది కన్ఫర్మ్ కాలేదు .

- Advertisement -

English Title: Venky mama is on cards

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All