Homeటాప్ స్టోరీస్లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న వెంకటేష్ కూతురు

లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న వెంకటేష్ కూతురు

venkatesh elder daughter ashritha in love with other casteసీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి . అగ్ర హీరో వెంకటేష్ కు ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు అన్న విషయం అందరికీ తెలిసిందే . కాగా పెద్ద కూతురు ఆశ్రిత సురేందర్ రెడ్డి మనవడుతో కొంతకాలంగా ప్రేమలో ఉంది , సురేందర్ రెడ్డి హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ గా కొనసాగుతున్నారు . కాగా అతడి మనవడితో ఆశ్రిత కు పరిచయం కాగా ఆ పరిచయం ప్రేమగా మారడంతో తన ప్రేమ విషయాన్నీ ఇంట్లో చెప్పిందట ! కూతురు కులాంతర ప్రేమ విషయం తెలుసుకున్న వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబుతో చర్చించి ప్రేమ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది .

అంతేకాదు అబ్బాయి తరుపువాళ్ళతో కలిసి మాట్లాడినట్లుగా కూడా తెలుస్తోంది , త్వరలోనే ఇరు కుటుంబాలు ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత సుముహూర్తం చూసుకొని పెండ్లి చేయనున్నారట ! కూతురు ప్రేమని అంగీకరించిన వెంకటేష్ నిజంగా అభినందనీయుడే ! అని చెప్పాలి . ప్రేమ వ్యవహారాలు పెద్ద ఇళ్లల్లో కామన్ అయిపొయింది . అయితే ఆ ప్రేమ వివాహాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి హుందాతనాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం పెద్దవాళ్లకు ఉంది . మొత్తానికి వెంకటేష్ ఇంట పెద్ద కూతురు పెళ్లి త్వరలోనే వేడుక అంగరంగ వైభవంగా జరుగనుంది . అయితే ఈ విషయాన్నీ వెంకటేష్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది .

- Advertisement -

English Title: venkatesh elder daughter ashritha in love with other caste

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All