Homeటాప్ స్టోరీస్హీరో వెంకటేష్ కూతురు పెళ్లి

హీరో వెంకటేష్ కూతురు పెళ్లి

Venkatesh daughter' s marriage todayసీనియర్ హీరో వెంకటేష్ పెద్ద కూతురు పెళ్లి ఈరోజు రాజస్థాన్ లో జరుగనుంది . డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో జరుగనున్న ఈ కళ్యాణం కోసం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు రాజస్థాన్ చేరుకున్నారు . పెద్ద ఎత్తున సంగీత్ కార్యక్రమంలో పాల్గొన్నారు . వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత పెళ్లి వినాయక్ రెడ్డి తో జరుగనుంది .పెళ్ళికొడుకు  వినాయక్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త సురేందర్ రెడ్డి మనవడు .

 

- Advertisement -

ఆశ్రిత – వినాయక్ రెడ్డి లది ప్రేమ పెళ్లి , ఈ ఇద్దరి ప్రేమకు రెండు కుటుంబాల వాళ్ళు ఆశీర్వదించడంతో ఒక్కటై పోతున్నారు ఈరోజు . వెంకటేష్ ఇటీవలే ఎఫ్ 2 తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే . ఆ సినిమా ఇచ్చిన జోష్ ఒకవైపు కూతురు పెళ్లి మరోవైపు దాంతో చాలా సంతోషంగా ఉన్నాడు వెంకటేష్ .

English Title: Venkatesh daughter’ s marriage today

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All