Homeఎక్స్ క్లూసివ్వెంకటేష్ కూతురు ఎంగేజ్ మెంట్ ఈరోజే

వెంకటేష్ కూతురు ఎంగేజ్ మెంట్ ఈరోజే

Venkatesh daughter engagementసీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహ నిశ్చితార్థం ఈరోజు హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో జరుగనున్నట్లు తెలుస్తోంది . కేవలం సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ చేసి పెళ్లి మాత్రం అంగరంగ వైభవంగా మార్చి 1న చేయాలనీ నిర్ణయించారట . పెళ్లి వేడుక భారీ ఎత్తున చేయనున్నాం కాబట్టి ఎంగేజ్ మెంట్ కు సన్నిహితులను మాత్రమే పిలిచారట వెంకీ అండ్ కో.

 

- Advertisement -

వెంకటేష్ కు ముగ్గురు కూతుర్లు ఒక అబ్బాయి కాగా ఆశ్రిత పెద్ద కూతురు . సురేందర్ రెడ్డి మనవడు తో ఆశ్రిత పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఈ ప్రేమ పెళ్ళికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో ఈరోజు వివాహ నిశ్చితార్థం జరుగుతోంది . ఇటీవలే ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకటేష్ మంచి జోష్ మీదుండగా ఈ పెళ్లి వేడుకతో మరింత సంతోషం వెళ్లి విరియనుంది దగ్గుబాటి కుటుంబంలో .

English Title: Venkatesh daughter engagement

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All