Homeటాప్ స్టోరీస్ఏది ఏమైనా మీతోనే ఉంటాం అంటున్న వాల్మీకి

ఏది ఏమైనా మీతోనే ఉంటాం అంటున్న వాల్మీకి

valmiki
valmiki

వరుణ్ తేజ్ హీరోగా పూజ హేగ్దే హీరోయిన్ గా 14 రీల్స్ ప్లస్ పతాకంపై హరీష్ శంకర్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపి ఆచంట వాల్మీకి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ కి, పోస్టర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

ముకుందా తరువాత వరుణ్-పూజ హేగ్దే కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. విలెజ్ గర్ల్ క్యారెక్టర్ లో పూజ క్యూట్ గా అందంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 48వ పుట్టినరోజు నేడు. అలాగే వినాయకచవితి సందర్బంగా వాల్మీకి చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ విడుదల చేసింది.

- Advertisement -

ఈ సందర్బంగా హీరో వరుణ్ తన బాబాయ్ కి ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏది ఏమైనా మేము మీతోనే ఉంటాం అంటూ ట్వీట్ చేసి అభిమానులతో తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.. ఇక వాల్మీకి చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది..!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All