
2020 ఓ వరస్ట్ ఇయర్‌గా మారుతోంది. మరో లెంజెండరీ నటుడు రిషికపూర్ సర్ మనల్ని విడిచి వెళ్లిపోయారు. సర్ మిమ్మల్ని మస్సవుతున్నాం` అని తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ట్వీట్ చేసింది. గురువారం ఉదయం లెజెండరీ యాక్టర్ రిషికపూర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం ముంబైలోఇ ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
ఇక రిషి కపూర్ మృతిపై బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఆవేదనని వ్యక్తం చేశారు. రిషి కపూర్ వెళ్లిపోయాడన్న వార్తవిని కుప్పకూలిపోయానన్నారు. `రిషికపూర్ లేరనే వార్త నాలో విధ్వంసకర వేదనని కలిగిస్తోంది. ఎంతోమంది హృదయాలు గెల్చుకున్న అద్భుత నటుడు. నా స్నేహితుడు రిషికపూర్‌కు తుది వీడ్కోలు అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
ఇది విషాదకరం ఇద్దరు గొప్ప నటుల్ని తక్కువ సమయంలోనే కోల్పోయాం అని వెంకటేష్ అన్నారు. ఇది మృదయం బద్దలయ్యే విషాదం అని రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వారం చిత్ర పరిశ్రమలో తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి` అని మోహన్‌బాబు అన్నారు. రిషికపూర్‌గారు అఏరనే వార్త హృదయాన్ని కలిచి వేసిందని రామ్‌చరణ్ ట్వీట్ చేశారు.
The year 2020 is turning out to be the worst year..another legend #RishiKapoor sir gone..no words can describe his contribution to our industry..we have admired him.. grown up watching his films..inspired by him to be better actors..you will surely be missed sir..!! pic.twitter.com/mOeeT1OS8K
— ????????? ??????????? (@varusarath) April 30, 2020
Credit: Twitter