Homeటాప్ స్టోరీస్టక్ జగదీష్, లవ్ స్టోరీ ఒకే రిలీజ్ డేట్ ను చూస్తున్నాయా?

టక్ జగదీష్, లవ్ స్టోరీ ఒకే రిలీజ్ డేట్ ను చూస్తున్నాయా?

టక్ జగదీష్, లవ్ స్టోరీ ఒకే రిలీజ్ డేట్ ను చూస్తున్నాయా?
టక్ జగదీష్, లవ్ స్టోరీ ఒకే రిలీజ్ డేట్ ను చూస్తున్నాయా?

కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా రిలీజ్ డేట్లు అన్నీ తలకిందులు అయ్యాయి. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ థియేటర్లు తెరవడంతో సినిమా రిలీజ్ డేట్లు ముందుకు వస్తున్నాయి. జులై 30 నుండి సినిమాలు రిలీజ్ కానున్నాయి.

ముందుగా చిన్న సినిమాలు విడుదలవుతుంటే పెద్ద సినిమాలు పరిస్థితిని బట్టి చూడాలి అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టక్ జగదీష్, లవ్ స్టోరీ చిత్రాలు ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్నాయి. పరిస్థితులు బాగుంటే ఆగస్ట్ 13న తమ చిత్రాలను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

- Advertisement -

టక్ జగదీష్, లవ్ స్టోరీ కూడా ఒకే విడుదల తేదీని టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావు. ఏదో సినిమా వెనక్కి తగ్గడం ఖాయం. అది ఏ చిత్రమన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడక తప్పదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All