Homeటాప్ స్టోరీస్నా ఖరీదయిన డిజైన్ లూ అవే ..తమన్నా

నా ఖరీదయిన డిజైన్ లూ అవే ..తమన్నా

thamanna
thamanna

నే చూసిన ఖరీదైన దుస్తులు అవే ….తమన్నా !

సైరా చిత్రంలో మంచి పాత్రలో నటిస్తున్న తమన్నా ఆ చిత్రం లో తన కాస్ట్యూమ్స్ గురించి మీడియా తో పంచుకుంది .సుస్మిత తన కోసం మంచి డిజైన్స్ గల దుస్తులను చేయించిందని అంతె కాకుండ తన నట జీవితంలో తాను చూసిన ఖరీదయిన కాస్టూమ్స్ ఇవే అంటు చెప్పుకొచ్చింది .

- Advertisement -

సుస్మిత ఇంతకుముందు చిరు గత చిత్రానికి కూడ కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన సంగతి తెలిసిందే .సైరాలో కూడా చిరు ని కొత్త లుక్ తో కనపడేందుకు తనవంతు కృషి చేస్తున్నట్టు సమచారం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All