Homeటాప్ స్టోరీస్తమన్నా ఆ హీరోతో లిప్ లాక్ చేస్తుందట

తమన్నా ఆ హీరోతో లిప్ లాక్ చేస్తుందట

Tamannah wants lip lock with Hrithik roshanహీరోలకే కాదు హీరోయిన్ లకు కూడా కోరికలు ఉంటాయి , తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా ఓ హీరోతో లిప్ లాక్ చేయాలనీ ఆశపడుతోంది . ఇప్పటివరకు తమన్నా లిప్ లాక్ సీన్ల లో నటించలేదు కానీ లిప్ లాక్ చేయాల్సి వస్తే మాత్రం బాలీవుడ్ హీరో తో లిప్ లాక్ చేస్తానని మొహమాటం లేకుండా చెప్పింది . ఇంతకీ లిప్ లాక్ కోసం తమన్నా ఆశపడుతున్న , ఇష్టపడుతున్న బాలీవుడ్ హీరో ఎవరో తెలుసా ……. హృతిక్ రోషన్ .

 

- Advertisement -

అవును హృతిక్ రోషన్ అంటే ఈ భామకు చాలా పిచ్చట ! అతడితో లిప్ లాక్ సీన్లో నటించాలని ఆశపడుతోంది తమన్నా . నేను ఒక సినిమా ఒప్పుకునే ముందే లిప్ లాక్ సీన్లో నటించను అనే రూల్ పెట్టుకుంటానని కానీ ఆ రూల్ ని బ్రేక్ చేసేది హృతిక్ రోషన్ మాత్రమే అని స్పష్టం చేసింది . హృతిక్ తో నటించాలని ఉందని అది ఎప్పుడు నెరవేరుతుందో అని ఆశగా ఎదురు చూస్తోంది తమన్నా . ఈ భామ ఇటీవలే ఎఫ్ 2 తో సంచలన విజయాన్ని అందుకుంది . ఇక సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తోంది కూడా .

English Title : Tamannah wants lip lock with Hrithik roshan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All