Homeటాప్ స్టోరీస్పిక్‌టాక్ : త‌మ‌న్నా గ్లామ‌ర్‌ ఏమాత్రం త‌గ్గ‌లేదు!

పిక్‌టాక్ : త‌మ‌న్నా గ్లామ‌ర్‌ ఏమాత్రం త‌గ్గ‌లేదు!

పిక్‌టాక్ : త‌మ‌న్నా గ్లామ‌ర్‌ ఏమాత్రం త‌గ్గ‌లేదు!
పిక్‌టాక్ : త‌మ‌న్నా గ్లామ‌ర్‌ ఏమాత్రం త‌గ్గ‌లేదు!

త‌మ‌న్నా ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించి దాదాపు 15 ఏళ్లు దాటినా ఆమె క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇప్పటికీ అదే క్రేజ్‌ని మెయింటైన్ చేస్తూ చిత్రనిర్మాతలకు, డైరెక్ట‌ర్‌ల‌తో పాటు ప్రేక్షకులకు హాట్ ఫేవరెట్ గా నిలుస్తోంది.  సూపర్ స్టార్ మహేష్ బాబు న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంలో `బ్యాంగ్ బ్యాంగ్‌.. అంటూ త‌ళుక్కున మెరిసింది. స్పెష‌ల్ గీతాల‌కు తాను ఎప్పుడూ రెడీ అనే సంకేతాల్ని అందించింది.

గోపీచంద్‌తో `సీటీమార్‌`లో న‌టిస్తున్న త‌మ‌న్నా తాజాగా స‌‌త్య‌దేవ్ హీరోగా రూపొందుతున్న `గుర్తుందా సీతాకాలం` లో న‌టిస్తోంది. అయితే ఈ చిత్రంల్లో న‌టించ‌డానికి ఇటీవ‌ల హైద‌రాబాద్ విచ్చేసిన త‌మ‌న్నా క‌రోనా మహమ్మారి బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. 14 రోజుల పాటు హైద‌రాబాద్‌లోని ఓ హాస్పిట‌ల్లో ట్రీట్‌మెంట్ తీసుకున్న త‌మ‌న్నా కోల‌కున్న త‌రువాత విశ్రాంతి కోసం ముంబై వెళ్లిపోయింది.

- Advertisement -

పూర్తిగా కోలుకున్న తమన్నావ‌రుస ఫోటో షూట్‌ల‌తో హీటెక్కిస్తోంది. ఆ ఫొటోల్ని సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది. ఫోటో షూట్ లో తెల్లటి చొక్కా డెనిమ్ షార్ట్ ధరించి తమన్నా హాట్‌గా క‌నిపిస్తోంది. ఈ ఫొటోలు చూసిన వారంతా మిల్క్ బ్యూటీ త‌మ‌న్నాలో గ్లామ‌ర్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All