Homeటాప్ స్టోరీస్సూపర్ హిట్ కొట్టేసిన ఎన్టీఆర్ కథానాయకుడు

సూపర్ హిట్ కొట్టేసిన ఎన్టీఆర్ కథానాయకుడు

Supar hit talk to NTR kathanayakuduనందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ఈరోజు విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్య అభినయం మంత్రముగ్ధులను చేస్తోంది.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు . విద్యాబాలన్ పాత్ర ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. రకరకాల గెటప్ లలో బాలయ్య అభినయం నందమూరి అభిమానులను మాత్రమే కాకుండా యావత్ ప్రేక్షక లోకాన్ని ఊర్రూత లూగిస్తోంది.

- Advertisement -

English Title: Supar hit talk to NTR kathanayakudu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All