Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ కథానాయకుడు ప్రీ రిలీజ్ బిజినెస్

ఎన్టీఆర్ కథానాయకుడు ప్రీ రిలీజ్ బిజినెస్

NTR Kathanayakudu world wide Pre-Release Businessనందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ” ఎన్టీఆర్ బయోపిక్ ”. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందిన విషయం తెలిసిందే . అయితే మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని జనవరి 9న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే . ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి ఎనలేని క్రేజ్ రావడంతో ఈ సినిమాని కొనడానికి బయ్యర్లు పోటీ పడ్డారు . దాంతో బిజినెస్ బ్రహ్మాండంగా జరిగింది . ఏరియాల వారీగా ఎన్టీఆర్ కథానాయకుడు చేసిన బిజినెస్ ఓసారి చూద్దామా !

నైజాం – 13. 50 కోట్లు

- Advertisement -

సీడెడ్ – 12 కోట్లు

ఉత్తరాంధ్ర& కృష్ణా – 11. 40 కోట్లు

గుంటూరు – 6 కోట్లు

నెల్లూరు – 2. 50 కోట్లు

ఈస్ట్ – 5. 40 కోట్లు

వెస్ట్ – 4. 20 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – 6. 30 కోట్లు

ఓవర్ సీస్ – 10 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం : 71. 30 కోట్లు .

ఇవి కాకుండా శాటిలైట్ , డిజిటల్ , డబ్బింగ్ రైట్స్ కలుపుకుంటే వంద కోట్ల బిజినెస్ ఒక్క ఎన్టీఆర్ కథానాయకుడు మాత్రమే చేసింది . ఇక రెండో భాగం ఉండనే ఉంది . అది ఎన్ని కోట్లు చేస్తుందో ఈ విజయం పై ఆధారపడి ఉంది .

English Title: NTR Kathanayakudu world wide Pre-Release Business

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All