Homeఎక్స్ క్లూసివ్ఎన్టీఆర్ బయోపిక్ పై వివాదం

ఎన్టీఆర్ బయోపిక్ పై వివాదం

Controversy on NTR biopic
NTR biopic

నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ” ఎన్టీఆర్ బయోపిక్ ” రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ని జనవరి 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే ఈ సినిమాపై వివాదం రాజుకుంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  నాదెండ్ల భాస్కర్ రావు రూపంలో . నా పాత్ర ని విలన్ గా చూపిస్తే సహించేది లేదు అంటూ తాజాగా వార్నింగ్ ఇచ్చాడు నాదెండ్ల భాస్కర్ రావు .

ఇప్పటికే నోటీసులు జారీ చేసానని , సినిమాలో నా పాత్రని తక్కువ చేసి నెగెటివ్ గా చూపిస్తే చట్టపరమైన చర్యలకు దిగుతానని అంటున్నాడు. ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి పదవి నుండి దించేసి నాదెండ్ల భాస్కర్ రావు నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు . దాంతో నాదెండ్ల భాస్కర్ రావు ని వెన్నుపోటు దారుడిగా చూపించాల్సిందే . మరి ఈ సినిమాలో నాదెండ్ల ని ఎలా చూపించారో ? ఏంటో ? సినిమా వస్తే కానీ తెలీదు .

- Advertisement -

English Title: Controversy on NTR biopic

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All