Homeటాప్ స్టోరీస్మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. ఈసారి నరేష్ పై బూతుల వర్షం!

మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. ఈసారి నరేష్ పై బూతుల వర్షం!

మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. ఈసారి నరేష్ పై బూతుల వర్షం!
మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. ఈసారి నరేష్ పై బూతుల వర్షం!

మన దేశంలో ఎవరికైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా హక్కు ఉంది. సోషల్ మీడియా వచ్చాక ఈ పరిధి మరింత పెరిగింది. ముక్కూ మొహం, ఊరూ పేరూ తెలీకుండానే విమర్శలు చేయడం ఎక్కువైపోయింది. అయితే హక్కు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అది సభ్యత సంస్కారం అనిపించుకోదు. అయినా కొంత మంది ఇవేం పట్టించుకోకుండా తమ మాటల వల్ల పబ్లిసిటీ వచ్చిందా లేదా అన్నదే చూస్తారు. తాము ఎలా మాట్లాడుతున్నాం, ఎవరి మీద విమర్శలు చేస్తున్నాం అన్నది కూడా పట్టించుకోరు. పొరపాటున వీళ్ళ మాటలకు కొంత ప్రాధాన్యతను ఇచ్చినా ఇక వీళ్ళని ఆపలేం. ఒక రేంజ్ లో రెచ్చిపోతారు. ఇలాంటి వాళ్ళకి సమాధానం కేవలం పట్టించుకోకపోవడమే. అయితే దురదృష్టవశాత్తూ సోషల్ మీడియా విస్తృతమయ్యాక ఇగ్నోర్ చేయడమన్నది చాలా కష్టం.

ఇలాంటి వారిలో ముందు వినిపించే పేరు శ్రీ రెడ్డి. ఎవరి గురించి మాట్లాడుతుందో అనవసరం, ఏం మాట్లాడుతుందో అనవసరం. అందులో బూతులు ఉన్నాయా లేవా.. తన పోస్ట్ కు లైక్స్ వస్తున్నాయా లేవా అన్నదే ఆలోచిస్తుంది. గత కొంత కాలం నుండి శ్రీ రెడ్డి గురించే పట్టించుకునే నాథుడు లేకపోవడంతో డోస్ పెంచింది. ఆ మధ్య త్రిష బాత్ రూమ్ వీడియోగా ప్రమోట్ అయిన ఒక వీడియో స్క్రీన్ షాట్ పెట్టి అసలు త్రిష దగ్గర ఏముందని ఆ వీడియో అంత పాపులర్ చేసారు, తన కంటే నేనే హాట్ అంటూ సంబంధం లేకుండా మాట్లాడింది.

- Advertisement -

ఇక సమంత ఫోటో, తన ఫోటో పక్కపక్కన పెట్టి హీరోయిన్లు అన్నాక కొన్ని కొలతలు ఉంటాయంటూ అసభ్యకరంగా పోస్ట్ చేసింది. ఆ తర్వాత బొద్దుగా లేని హీరోయిన్స్ త్వరగా ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవాలని, వీళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదని వ్యాఖ్యానించింది. దాని తర్వాత నటి, ఎమ్మెల్యే రోజాపై విమర్శలు చేసింది. ఇంతటితో అయిపొయింది అనుకుంటే ఇప్పుడు మా అధ్యక్షుడు నరేష్ పై చెప్పడానికి వీలు లేని భాషలో వ్యాఖ్యలు చేసింది.

కాకి స్వరం వేసుకుని ల్యాగ్ డైలాగ్స్ చెబుతున్నాడంటూ నరేష్ ను ఆడిపోసుకుంది. కనీస మర్యాద లేకుండా ‘రా’ అని సంబోదించింది. అంతటితో ఆగినా బాగుండేది. సగం గోసి నువ్వే విప్పేసుకున్నావ్, మిగతా సగం గోసి మా మెంబెర్స్ లాగేసారు.. ఇంకెందుకురా బాబా వడిలిపోయిన ***** ఏసుకుని అంటూ తన నోటికి అడ్డూ అదుపూ లేదని మరోసారి నిరూపించుకుంది.

శ్రీరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందువల్ల ఆమె స్పందించే ఇష్యూ కూడా నీరుగారిపోయి తప్పు దోవ పడుతోంది అంటున్నారు విశ్లేషకులు. అది కూడా నిజమే కదా.

Credit: Facebook

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All