Homeటాప్ స్టోరీస్మలైకా కుర్రోడ్ని పెళ్ళి చేసుకో , ఎంజాయ్ చెయ్ : శ్రీ రెడ్డి

మలైకా కుర్రోడ్ని పెళ్ళి చేసుకో , ఎంజాయ్ చెయ్ : శ్రీ రెడ్డి

Sri reddy supports malaika arora45 ఏళ్ల వయసున్న మలైకా అరోరా 33 ఏళ్ల కుర్ర హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈ ఇద్దరి మద్య 12 ఏళ్ల గ్యాప్ ఉండటంతో పాటుగా మలైకా అరోరా కు 15 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి . ఆ విమర్శలను వాళ్ళు పట్టించుకోవడం లేదనుకోండి అది వేరే విషయం . అయితే వాళ్ళ మద్య ఏజ్ గ్యాప్ ఉంటే ఏంటి ? మలైకా కు పెళ్ళి అయి విడాకులు తీసుకుంటే ఏంటి ? మళ్ళీ పెళ్ళి చేసుకోవద్దా ? కుర్రాడని అస్సలు చేసుకోవద్దా ? మలైకా …….. కుర్రోడ్ని పెళ్ళి చేసుకో ……. ఎంజాయ్ చెయ్ అంటూ మద్దతు పలుకుతోంది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి .

టాలీవుడ్ లో లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన నటి శ్రీ రెడ్డి అయితే టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన శ్రీ రెడ్డి తాజాగా తమిళనాడు పై దృష్టి పెట్టింది . కోలీవుడ్ లో ఇప్పటికే పలువురిపై ఆరోపణలు చేసి అక్కడ కూడా సంచలనం సృష్టిస్తోంది . కాగా మలైకా ఆరోరా విషయం గురించి కొంతకాలంగా మీడియాలో అదేపనిగా వస్తూనే ఉంది . ఇన్నాళ్ళు కలిసి తిరిగారు ఇకపోతే వచ్చే ఏడాది మార్చిలో పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు రావడంతో విమర్శలు వచ్చాయి దాంతో స్పందించిన శ్రీ రెడ్డి మలైకా అరోరా కు మద్దతు పలుకుతోంది .

- Advertisement -

English Title: Sri reddy supports malaika arora

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All