Homeటాప్ స్టోరీస్నాగార్జున పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి

నాగార్జున పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి

Sri Reddy sensational comments on Nagarjuna
Sri Reddy sensational comments on Nagarjuna

నాగార్జున పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి

వివాదాస్పద భామ శ్రీ రెడ్డి కింగ్ నాగార్జున పై సంచలన వ్యాఖ్యలు చేసింది . తమన్నా కి బిగ్ బాయ్యా ! ( భయ్యా కాదు సుమా ! బాయ్యా ) దొరికాడు , నాగార్జున బాయ్యా సెలెక్షన్ సారీ ……. రివేంజ్ బావుంది ” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది . బాయ్యా ….. అంటే అవమానించినట్లే నాగార్జున ని . అయితే ఈ పదం అర్ధమైన వాళ్ళు మాత్రం శ్రీ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అర్ధం కానీ వాళ్ళు సైలెంట్ గా ఉండిపోతున్నారు .

- Advertisement -

శ్రీరెడ్డి బిగ్ బాస్ లోకి రావాలని బాగానే ట్రై చేస్తోంది కానీ పాపం కుదరడం లేదు . పోయినసారి నాని అడ్డుకున్నాడు దాంతో కుదరలేదు . ఇక ఈసారి వస్తానని అనుకుంది కానీ బిగ్ బాస్ ఒప్పుకోలేదు దాంతో బిగ్ బాస్ అంటే మండిపడుతోంది శ్రీరెడ్డి . మొత్తానికి వివాదాలతో సహవాసం చేస్తున్న శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కింది నాగార్జున ని కార్నర్ చేయడం ద్వారా .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All