Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 2 షో ఎలా ఉందంటే

బిగ్ బాస్ 2 షో ఎలా ఉందంటే

nani bigg boss 2 show report బిగ్ బాస్ షో తెలుగులో సక్సెస్ కావడంతో బిగ్ బాస్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అయితే నిన్న బిగ్ బాస్ 2 ప్రారంభమైంది స్టార్ మా లో . నాని హోస్ట్ గా వ్యవరిస్తుండటంతో ఎన్టీఆర్ తో పోల్చడం కామన్ అయ్యింది అయితే నిన్న ప్రారంభమైన షో ఎలా ఉందో తెలుసా …… ఎన్టీఆర్ స్థాయిలో నాని షోని రక్తికట్టించలేక పోయాడని తేల్చేసారు . హోస్ట్ విషయంలోనే కాదు పోటీదారుల విషయంలో కూడా పెదవి విరుస్తున్నారు నెటిజన్లు . వచ్చిన పోటీదారులను పెద్దగా పరిచయం చేయకుండా వచ్చారా ? వెళ్ళారా ? అనే రీతిలో సాగనంపాడు నాని దాంతో పెదవి విరుస్తున్నారు .

అయితే ఎన్టీఆర్ కూడా బిగ్ బాస్ మొదటి సిరీస్ కు హోస్ట్ గా వ్యవహరించిన సమయంలో మొదటి రోజున డిజాస్టర్ టాక్ వచ్చింది కట్ చేస్తే ఎన్టీఆర్ తన వాక్చాతుర్యం తో షోని రక్తికట్టించారు కట్ చేస్తే బిగ్ బాస్ షో తెలుగులో సూపర్ హిట్ అయ్యింది . ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ లో కూడా నాని పై అంచనాలు భారీగా ఉండటంతో ఆ అంచనాలను అందుకోకపోయేసరికి నాని ని ఎన్టీఆర్ తో పోల్చుతున్నారు . బిగ్ బాస్ 2 ప్రారంభం అయితే అదరలేదు మరి ముందు ముందు నాని ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి . అలాగే పోటీదారుల విషయంలో కూడా అంతగా ఆసక్తి కనబరచడం లేదు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All