Homeటాప్ స్టోరీస్వీరభోగ వసంత రాయలు లో శ్రీ విష్ణు లుక్..!!

వీరభోగ వసంత రాయలు లో శ్రీ విష్ణు లుక్..!!

Sree Vishnu Uber Cool Look from Veera Bhoga Vasantha Rayaluతెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్స్ తమ చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.. వీర భోగ వీరభోగ వసంత రాయలు చిత్రంలోని శ్రీ విష్ణు లుక్ ని ఆ చిత్రానికి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ రిలీజ్ చేసారు.. ఈ స్టన్నింగ్ లుక్ లో శ్రీ విష్ణు కూల్ గా కనిపించాడు.. లాంగ్ హెయిర్ తో సరికొత్త హెయిర్ స్టైల్ లో కనిపిస్తూ శ్రీ విష్ణు కొత్త లుక్ లో కనిపించాడు.. శ్రియ కల్ట్ లుక్, నారా రోహిత్ మెనాసింగ్ లుక్ , శ్రీ విష్ణు స్టైలిష్ లుక్ చూస్తుంటే సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.. ఇంకా ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న సుధీర్ బాబు లుక్ రివీల్ కావాల్సి ఉంది.. ఈ లుక్ సినిమా హైప్ ని పెంచేలా ఉంటుందని అంటున్నారు..క్రైమ్ థిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకి ఇంద్రసేనా ఆర్ దర్శకత్వం వహించగా మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై అప్పారావు బెల్లనా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..

తారాగణం :

- Advertisement -

నారా రోహిత్, శ్రియా శరణ్ , సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు తదితరులు

సాంకేతి నిపుణులు :

దర్శకుడు: ఇంద్రసేన ఆర్
నిర్మాత: అప్పారావు బెల్లన
బ్యానర్: బాబా క్రియేషన్స్
సంగీతం: మార్క్ కె రాబిన్
డీఓపీ : S వెంకట్
ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రమిశెట్టి
ఎడిటర్ : శశాంక్ మాలి
యాక్షన్ : రామ్ సుంకర
పబ్లిసిటీ డిజైన్ : అనిల్-భాను
PRO: వంశీ శేఖర్

English Title: Sree Vishnu Uber Cool Look from Veera Bhoga Vasantha Rayalu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All