Homeటాప్ స్టోరీస్వీర భోగ వసంత రాయలు లో శ్రియ కల్ట్ లుక్..!!

వీర భోగ వసంత రాయలు లో శ్రియ కల్ట్ లుక్..!!

Shriya’s cult look from Veera Bhoga Vasantha Rayaluవీర భోగ వసంత రాయలు చిత్రంలోని శ్రియ లుక్ ని హీరో నారా రోహిత్ ఈరోజు విడుదల చేసారు..సినిమా మేకర్స్ ఈ శ్రియ లుక్ ని కల్ట్ లుక్ గా అభివర్ణిస్తూ న్యూ హెయిర్ స్టైల్ లో ఉన్న శ్రియ లుక్ ని రిలీజ్ చేశారు.. ఈ లుక్ లో శ్రియ సరికొత్తగా కనిపిస్తుండగా కళ్ళల్లో తెలీని ఇంటెన్సిటీ కనిపిస్తుంది.. శ్రియ లుక్ చూస్తుంటే ఇంతవరకు శ్రియ చేయని పాత్రాలా అనిపిస్తుంది… నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్నఈ చిత్రానికి ఇంద్రసేన దర్శకత్వం వహించారు.. కల్ట్ ఈజ్ రైసింగ్ అనేది సినిమా కాప్షన్.. క్రైమ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు.. బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై అప్పారావ్ బెళ్ళన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటీనటులు :

- Advertisement -

నారా రోహిత్, శ్రియా శరణ్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు ఇతరులు

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: ఇంద్రసేన ఆర్
నిర్మాత: అప్పారావ్ బెళ్ళన
బ్యానర్: బాబా క్రియేషన్స్
సంగీతం: మార్క్ కె రాబిన్
Dop : ఎస్. వెంకట్
ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రమిశెట్టి
ఎడిటర్ : శశాంక్ మాలి
యాక్షన్: రామ్ సుంకర
పబ్లిసిటీ డిజైన్: అనిల్-భాను
PRO: వంశీ శేఖర్

English Title: Shriya’s cult look from Veera Bhoga Vasantha Rayalu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts