Homeటాప్ స్టోరీస్ఆ డైరెక్టర్ ని రిజెక్ట్ చేసిన శర్వానంద్

ఆ డైరెక్టర్ ని రిజెక్ట్ చేసిన శర్వానంద్

Sharwanand rejects chandoo mondeti మీకో కథ చెబుతాను అని అడిగిన ఓ యువ దర్శకుడికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడట హీరో శర్వానంద్ . ప్రస్తుతం నా దగ్గర డేట్స్ ఖాళీ లేవు కాబట్టి కథ కూడా వినాల్సిన పని లేదు అని మొహమాటం లేకుండా చెప్పాడట శర్వానంద్ దాంతో ఖంగుతిన్న ఆ దర్శకుడు అవమాన భారంతో మరో హీరో దగ్గరకు వెళ్లాలని చూస్తున్నాడట . ఇంతకీ శర్వానంద్ అవమానించిన దర్శకుడు ఎవరో తెలుసా ….. చందు మొండేటి .

 

- Advertisement -

కార్తికేయ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టేసిన చందు మొండేటి గత ఏడాది సవ్యసాచి చిత్రంతో డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు దాంతో చందు మొండేటి తో సినిమా అనగానే మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసాడు శర్వానంద్ . ఇంతలా ఎందుకు రియాక్ట్ అయ్యాడంటే శర్వా కూడా పడిపడి లేచే మనసు చిత్రంతో దెబ్బతిన్నాడు మరి . శర్వా నో చెప్పడంతో నిఖిల్ దగ్గరకు వెళ్తున్నాడట చందు మొండేటి కార్తికేయ 2 కోసం .

English Title : Sharwanand rejects chandoo mondeti

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All