Homeఎక్స్ క్లూసివ్భారీ నష్టాన్ని మిగిల్చిన శర్వానంద్

భారీ నష్టాన్ని మిగిల్చిన శర్వానంద్

Huge loss to padipadileche manasu
Sai Pallavi and Sharwanand

పడిపడి లేచె మనసు చిత్రంతో బయ్యర్లకు , నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చాడు శర్వానంద్ . ఈ యంగ్ హీరో సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అన్న టాక్ ఉంది , వాస్తవం కూడా . ఇప్పటివరకు చాలా సినిమాలు లాభాలను తెచ్చిపెట్టగా కేవలం పడిపడి లేచె మనసు చిత్రం మాత్రమే నష్టాన్ని మిగిల్చింది . బడ్జెట్ ఎక్కువ కావడం , ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో పడిపడి లేచె సినిమా లేవకుండానే పడిపోయింది .

గతకొంత కాలంగా శర్వానంద్ నటించిన చిత్రాలన్నీ విజయాలు సాధిస్తూ లాభాలను తెచ్చిపెడుతున్నాయి కానీ పడిపడి లేచె మనసు మాత్రం ఎక్కువ బడ్జెట్ కావడం వల్ల చాలా పెద్ద మొత్తంలో నష్టాలను చవి చూడాల్సి వచ్చింది . ఈ సినిమా మొత్తంగా 12 నుండి 15 కోట్ల నష్టాలను తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది . శాటిలైట్ , డిజిటల్ , డబ్బింగ్ రైట్స్ రూపంలో వచ్చిన మొత్తమే మిగులుబాటు అన్నమాట ! ఏరియాల వారీగా కొంత వచ్చింది కానీ వసూళ్ల పరంగా చూస్తే పెద్ద లాస్ .

- Advertisement -

 

English Title: Huge loss to padipadileche manasu

YouTube video
YouTube video
YouTube video
YouTube video
YouTube video
YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All